పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

60 పరుసము సారీఁకక పసిఁడౌనా పరుసము సోఁకియు బ్రదుకవద్దా పరుసమెుక్కటేకాదా పయిఁడిగాఁ జేసేది పలికేటివేదమె ప్రమాణము పలుదెరువులు నీకుఁ బాటించఁజెల్లును పలుమారు వాదమేల పంతమేమి వచ్చె నీ(మీ?)కు పలుయోనులందు పుట్టి బ్రమసితిని పలువిచారములేల పరమాత్మ నీవు నాకు సలేని యీబ్రదుకు ప పసిఁడి యక్షంత లివె పట్టరో వేగమే రారో పసులఁ గాచుట యెట్టు బండిబో యి(డమోటెట్టు పాటించి నమ్మినవారి భాగ్యము గాదా పాటెల్లా నొక్కచో నుండు భాగ్య మొక్కచో నుండు పాడేము నేము పరమాత్మ నిన్నును పాడైన యెరుకతో బంధమోక్షములొక్క పాప పుణ్యముల పక్వమిదెరఁగను పాప మొఱఁగను పుణ్యఫల మొఱఁగను పాపపుణ్యములరూపము దేహ మిది దీని పాపము చేరువ ప్రాణునికి పాపము పాపము ప్రజలా లా పాపముఁ బుణ్యము పరగ నొకట నదె పాపముఁ బుణ్యముఁ బరకట నున్నది పాపములే సంబళమెపుడూ యీ పాపమెరంగని బ్రహ్మఁడు యెందుఁ పాపినైననాపాలఁ గలిగి తోవ పామరుల కెంతైనా ఫలియించనేరదు పాయక మతినుండి పరగ మేలుఁగీడును పాయని కర్మంబులె కడుబలవంతము లనినప్పుడె పాయపుముదముల బంధమూ మము పాయముOట ముదిముoటూ బహురూపము - Oు(క పారకుమీ వోమనసా పంతము విడువకు మీమనసా పారవేసిన పుల్లాకు బండికల్లె మించినట్లు పారితెంచి యెత్తి వేసి పారవెల్లితిని (వి?) పారిరి దానవులెల్లా పంచబంగాళమైరి