పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

52 నానావర్గముల నాఁటుకొరిను నొరికంయోగి నానావర్ణముల నడగిరెండవలెను నానావుపాయముల నన్నుఁ గాచేది పాడి నాపాలి ఘన నిధామవు నీవే నన్ను నాయంత జ్ఞానము లేదు నాకు మావారు చెప్పిన నాయంతనే వుద్దండంబున నీ నగరు చొచ్చి సోదించఁగ లేదు నారాయణాచ్యుతానంత గోవిందా నారాయణ నిను నమ్మిన నాకును నారాయణ నీ నామమహిమలకు నారాయణ నీ నామమె గతి యిఁక నారాయణ నీదాసుల నడకలివి నారాయణ నీనామము ಬುದ್ಧಿ నారాయణ నీపంపో నాభాగ్యమో ఇది నారాయణ నీవే నాథుండ వైతి నాకు నారాయణ నే నస్వతంత్రుఁడను నాకా పనిగా దేవియును నారాయణతే నమో నమో నారాయణాచ్యుతానంత గోవింద హరి నారాయణాచ్యుతానంత నిన్నొకచోట నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో నారాయణుఁ డీతఁడు నరులాల నారాయణుఁడ నీ నామము మంత్రించి వేసి నారాయణుఁడే సర్వనాయకుఁడు నారాయణుని దివ్యనామము దలఁచలేక నారాయణుని శ్రీ నామమిది నాలో నున్నాఁడవు నన్నుఁ గావ(క) నీకుఁబోదు నాలోనే నీ వున్నాఁడవు నన్నేల భ్రమయించేవు నావల్ల నీ కేమున్నది నారాయణ నీవు నన్ను నిండిన జగములెల్లా నీయాధీనము నిండు కంతటా నున్నది నీమాయ నిండునిధానమువలె నీవు గలిగుండఁగాను నిండుమనసే నీ పూజ నిండె నిన్నిచోటులను నీమహిమలే నిండెను లోకములెల్ల నెరి నితనికరుణ నిక్కమైన నాలోని నెలవు గానలేను