పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

45 తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ తాళపాకన్నమాచార్య దైవమవు నీవు మాకు తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని తీరుచు నతఁడే దినకర్మంబది తుద సమస్తమును దుర్లభమే తుదిలేనిబంధము తోడునీడై నేను తెగఁగోయుటకు హరి దివ్య నామ కీర్తనము తెగక పరమునకుఁ దెరువులేదు తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద తెలియఁడుగాక బ్రిష్టము జీవుఁడు తెలియక వూరక తిరిగేము తెలియదు నీ మనసు దేవోత్తమా తెలియనివారికిఁ దెరమరుఁగు తెలియరాదు నీమాయ తెరమరఁగు పెక్కు తెలియరాదు మాయదేహమా మమ్ము తెలియుట యెన్నఁడు దేహి తనంతట తెలిసి చూచినవేళ దేవుఁ డొక్కఁడే నిలిచి తెలిసి బదుకరో దేహూలాల తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసిన బ్రహ్మపదేశ మిదే తెలిసిన వారికి తెరు విది మరి లేదు తెలిసినఁ దెలియుఁడు తెలియనివారలు తెలిసినమాటలు నీసముఖంబున దీకొని ని న్నడుగకపోదు తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను తెలిసినవారి కింతా దేవుఁడై యుండు తెలిసినవారికి తేటాయె తెలిసినవారికి దేవుఁడితఁడే తెలిసినవారెల్లా దేవునిఁ జేరి బదికి తెలిసియు నత్యంతదీనుఁడై తన్నుఁ తెలిసియుఁ దెలియదు దేరిన చిత్తము తెలిసియుఁ దెలియను తెగదీ చిక్కేమిటాను