పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

43 తతిగొని యేమఱక తలఁచఁగవలెఁ గాక తథాకురుష్వ ముదా మామద్యేవ తన కర్మమెంత చేఁతయు నంతే తన చిత్తము కొలఁది తమకించ నిఁకనేల తన దాసునికొరకు ధరియించె నీరూపము తన పాటెంచు కోఁడు దైవమా యీ యాతుమ గాచి తన సామ్మీడేరించక తా మానీనా తనకర్మవశం బించుక,దైవకృతం బొకయించుక తనకేఁటి యేతులిందరిలోన తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు తనకోరిక లేఁటికి నాతఁడె యిన్నియుఁ గల్పించఁగ త్రనదీఁగాక యిందరిదీఁగాక తనమనసే తనకు తారుకాణవచ్చుఁ గాక తనలోనుండిన హరి దాఁ గొలువఁడీ దేహి తనవారని యాస దగిలి భ్రమయనేల తనవారలు పెరవారలుఁ దానని యెడివాఁడెవ్వఁడు తనివి లేక చీఁకటి దవ్వీ దేహి తనిసితి మిన్నిటి తగులేలో తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే తపముల బడలఁగ తమ కేల మునులకు తప్పదీయర్థమొకటి దాఁచిన ధనము సుండీ తప్పఁ దోయవే దైవశిఖామణి తప్పదు తప్పదు దైవము కృపయిది తప్పదు యీయర్ధము ధరణిలోన తప్పని బొంకని యట్టి రావెూదర నాకు తప్పించుకోరా దిఁక దైవమే గతి తప్ప జదువులవార తర్కవాదములవార తప్ప లెంచకిఁక దరి చేర్చవయ్యా తప్పులు వొప్పులు దేహి తన మూలమే తమ తమ యంతటికి త్రమవారె తమ యెఱుక తమకుఁ దగినంతే తమవుద్యోగము లేల తమకము లేల తమసత్వ మెఱిఁగియ దాఁచిరి గాకా తరి నిధానము గన్నదాఁకా దరిద్రంబు