పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

37 కోటిమన్మథాకార గోవింద కృష్ణ కోనేటి దరులఁ గనుఁగొనరో మూఁడుదేరులు కోరి ధర్మము చాలు కుక్కఁబట్టు మన్నరీతి కోల నీ యూవికి దొడ్డఁ గొంచెము මීඨ కోరి మాభుజముల డాగులు మోచుకున్నారము కోరికె దీరుట యెన్నఁడు గుణమును నవగుణమునుఁ జెడి కోరు వంచరో కోటూరు కోరుదు నామది ననిశము గుణాధరు నిరుణుఁ గృష్ణుని కోలలెత్తుకొని గోపాలులునుఁ దాను కౌసల్యానందనరామ కమలాప్తకులరామ గట్టిగాఁ దెలుకొంటే కన్నదే కంటి గురుమ (తు ?) గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ గతులన్ని ఖలమైన కలియుగమందును గద్దరి జీవుఁడు కామధేనువు మాని గరిమతో వెరపేల కమలాక్షు దాసులకు గరిమల నెరఁగరుఁ గాక మానవులు గరుడగమన గరుడధ్వజ గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి గరుడాద్రి వేదాద్రి కలిమి యీ పె గాడిదె పిల్ల కోమలికమె కలిగినది గాలినే పాశీయఁ గలకాలము గుట్టాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ గుల్ల గుల్లే రాయి రాయే గురి యెంతవేసినాను గెలిచిత్రి భవముల గెలిచిత్రిఁ గామూదుల గెలిచిత్రి భవములు గెలిచితి లోకము గొరబై మొద లుండఁగఁ గొనలకు నీరేల గోనెలె కొత్తలు కోడెలెప్పటివి గోవింద కేశవ నీకు కుయ్యో మొట్టో గోవింద గోవింద యని కొలువరె గోవింద నీవన్నిటిలోఁ గూడితేఁ జాలుఁగాని గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద పూలగోవింద గునిసి యూడుదం బటురారో గోవిందా నే నిట్టివాఁడ గురుతు నిన్నెఱిఁగీనా గోవిందా మేల్కొనవయ్యా