పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

27 ఏపాటి గలవాఁడ నిదివో నేను ఏపాటివారికి నాపాటివాఁడవు ఏపొదూ నీచేఁతలెల్లా యెదుటనే కానవచ్చీ ఏమందు మిందుకు నెఱిఁగినదే తొల్లి ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను ఏమన వచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని ఏమనఁగ వచ్చునమ్మ ఇటువంటి వారిఁ జూచి ఏమనవచ్చును గొందరికింపౌఁ బులుసులుఁ దీపులు ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము ఏమని చెప్పగవచ్చు నీసంతోషవుసుద్ది ఏమని చెప్పీనో కాక యిలఁగల శాస్త్రాలు ఏమని చెప్పుట మా యజ్ఞానము యోట్రిఁగి యోట్రిఁగి తెలియఁగలేము ఏమని చెప్పెద నిటమీఁద హరీ ఏమని తలఁచవచ్చు నిటువంటి నీచి త్తము ఏమని తలఁచవచ్చు నెవ్వరిఁ గా దనవచ్చు ఏమని నుతించవచ్చు నితనిరూపము ఏమని నుతింతు నేను యిందిరానాయక నీవు ఏమని పొగడవచ్చు నిటువంటిది నీమాయ ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమని పారిగడుదు ನಿಲ್ಹೆ నీగుణము ఏమని విన్నవించేను యెన్నెని కాచేవు నీవు ఏమని విన్నవింతు నిదివో నా భాగ్యము ఏమని వున్నదో యీ మనసు ఏమరక తలఁచరో యిదే చాలు ఏమఱఁ జనదు బ్రదికేటి కాలము యొఱిఁగిన మహాత్ములకును ఏమఱకు జీవుఁడా యే కాలమూ ఏమి గలదిందు నెంత గాలంబైన ఏమి గలదిందు నెంత పెనగినఁ వృధా ఏమి గలిగెను మా కిందువలన ఏమి చిత్రం బేమి మహిమలు యేమి నీ మాయావినోదము ఏమి చెప్పెడి దిందు నేమి గలదు ఏమి చెప్పెడినో శాస్త్రరహస్యము యేమిచెప్పెడినొ వేదములు ఏమి చెప్పేది నీ సుద్దు లిటువంటివి ఏమి చెప్పేది ప్రతాప మెట్టి విలుకాఁడితఁడు