పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
44

[అం 2

త గి న శా స్తి

 రెబె--మన marriage వల్ల లాభ మున్నట్లు తోచదే!
 పాత్రు--Why annually మన కుటుంబము పెరుగుతున్నదే!
 రెబె--ఇందులో difference of opinion there may be,
 పాత్రు--Whatever difference of opinion  there may be,in this view of the case, my love I thoroughly  agree.
 రెబె--ఏదైనా ఉపాయము చూడవలెను.  to make both ends meet.
 పాత్రు--They will meet; Extremes always meet.
రెబె--హాస్య మాడుతున్నా ననుకొంటున్నావు కాని వట్టిమాటలతో కడుపుమంటారుతుందా?
 పాత్రు--నిజమే "కల్లాపుజల్లితే కార్చిచ్చారునా" అని తెలుగుసామెతె.
 రెబె--నా నౌఖరీ వాళ్లు తొలగించినారు. వాళ్ళిప్పుడు పెద్దపెద్ద పుస్తకాలు చదువుతూన్నారు. Shakespeare, Milton, Saintsbury, Bradley నాకుజ్ కొరకబడవు. నాకు తెలిసినదంతా చెప్పినాను. ఇకేమి సాధనము?