పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త గి న శా స్తి

మొ ద టి అం క ము

మొ ద టి రం గ ము

(ఉమాకాంత శర్మగారి సావడిలో అతని మిత్రులు--

రామచంద్రుడు, పూర్ణేందుడు, సూర్యనారాయణ) 
  రామ--పాతగిల్లిన మన పెల్లెటూరి పెళ్లా లంటే పరమాస్యహంగా ఉంది.
  ఉమా--నిజమే వాళ్ళకి పాటారాదు, పదమూరాదు.
  రామ--కటాక్షనిక్షేపాలు కానరావు వాళ్ళలో 
  పూర్ణె--నాగరస్త్రీలలాగు నడవనేలేరు. 
  సూర్య--తగినరెతిని దగ్గాలేరు,తుమ్మాలేరు. 
  అందరు--రామరామ-వాళ్ళ కేమీ తెలియదు
  ఉమా--శుద్ధ మొద్దు స్వరూపాలు!
  రామ--పుస్తకము చదువలేరు కదా!
  పూర్ణే--ఉత్తరము వ్రాయలేరు కదా!