166
తాలాంకనందినీపరిణయము
గీ. | కుముదవరపుండరీకాదివిమల మగుచు | 60 |
ఉ. | కుచ్చెలు బిగ్గగట్టి కుచకుంభయుగంబులబంటి నీటిలో | 61 |
చ. | ఒకగజయాన వెంటఁబడి యొక్కమృగేంద్రసుమధ్య నీటిలో | 62 |
తే. | ఉవిద యొక్కతె వెతికిలనుండి యీద | 63 |
చ. | సరఁగున షట్పదావళులఁ జంపకగంధి యొకఱ్తు జోపఁగా | 64 |
మ. | తమనీడ ల్సరసిం గనుంగొనినమాత్రన్ చిల్వరాకన్నెలన్ | 65 |
ఉ. | చేత మృణాళనాళ మొకచిమ్మనగ్రోవిగఁ బూని యొక్క సం | |