94
తాలాంకనందినీపరిణయము
| గు మెఱుంగుం బొడసిబ్బెపు న్సొగసుజగ్గ న్నిగ్గుచొక్కాట మం | 75 |
మ. | మరునిం గెల్వ చను ల్గిరీశ్వరుని బ్రేమం గొల్చి బ్రార్థించి ద | 76 |
క. | భూమిని యౌవనమహిమ ని | 77 |
ఉ. | బాలిక కాపితామహుఁడు ఫాలతలం బొకవొంటు బెట్టియున్ | 78 |
చ. | మనసిజుఁ డన్ బురోహితుఁడు మానినియౌవన మన్ సుతుండు సం | 79 |
చ. | గురుకుధరాభమైన కుచకుంభయుగంబులభార మోపకం | 80 |
ఉ. | మారుఁ డనేటికర్షకుఁడు మానిని బ్రాయఁపుఁ బువ్వుఁదోట శృం | |