పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 os- స్వీయ చరిత్ర ము నందు నిన్ను మనస్సునందు నిలుపుకొని నేను సత్యనుని నమ్మినదానినితప్ప వేఱe "దేనిని వ్రాయకుండుట శ్రేసదా ప్రయత్నించుచు వచ్చినాఁడను. ఆయినను మనుష్యస్వా భావికములైన భ్రమప్రమాగాదులచేతను, నేను తెలిసికొన లేకప్సో నా హృదయాంతరాళము నందడఁగియున్న రాగద్వేషాంకుర ప్రభౌవముచేతను, పొరపాటులే దేని పడియుండినయెడల తెలిపినవారికి వందనము లాచరించుచు దిద్దుకొను సద్బుద్ధిని నాకుఁ బ్రసాదింపుము. ఈపుస్తకములా? నేనాత్మ శ్లాఘ నను గాని పరనిందనుగాని చేయవలెనని చేయనట్లు భావించుచు న్నాను. ఇత రులదృష్టియందేవియైన నట్టివి కానఁబడినచో তেজগু3 సదయ హృదయములతో తమింతురు గాక ! ఓపరమేశ్వరా! నాస్వాంతమునుండి స్వార్థపరత్వముతొలగు నట్లుచేయుము. స్వశక్తి చేతవారించుకొన లేకున్న నాసోమరితనమును రూప మాపి శక్తినంచన లేకయేదో సత్కార్యమునుదు పాటు 3 డెకు సద్దుణమును "నాగ్రసఁ బ్రసాదింపుము. ఓదీన జనశరణ్యా! దీనజనుఁడనైన నన్నీలోకములాశి నింకను నుంచననుగ్రహించెడు పకమున నా కారోగ్యభాగ్యమును పరార్థ వుయి పాటుపడెడు బుద్ధిని దయచేసి నాయా యు శ్శేషము వ్యర్థముగాఁగడవ కుండునట్లుచేయుము. ఓం-తత్సత్,