పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ వ ప్ర) క ర ణ ము 3次片丁 గల చీర యేమియు నలుగక తొలఁగక కట్టుకొన్నది కట్టుకొన్నట్టుగానే యుండెను. పెట్టుకొనియుండిన నగలు పెట్టుకొన్నట్టుగానే యుండెను. వీని నన్నిటినిబట్టి 3)エ8○で3Cアャマ నాభార్య యించుకైన నాయాసపడలేదనియు కొట్టుకొన లేదనియు మూలుగలేదనియు రాత్రి యొంటిగంటక* రెండు గంట లకో నిద్రలోనే ప్రాణము పోయెననియు స్పష్టమయినది. కొంచెమయినను మూలిగియుండినయెడల నేనుతప్పకి లేచియుందును. సర్పదంశన చిహ్నములు విషప్రయోగలక్షణములు గాని యణుమాత్రి మును గనఁబడలేదు. పెద్ద (8יד తనములో నీ ప్రకారముగా హృదయ వ్యాపారమాక సికముగా నిద్రలాశనిలిచి పోవుట కలదని డాక్టరుగారు చెప్పిరి. ఎందునకో వైద్యుఁడు వచ్చె ననుకొనుట యే కాని သဒ္ဓိ వైపరీత్యము జరగానని యెవ్వరు నెఱుఁ గరు. మరణమునకు సందేహము లేదని "నేనును నిశ్చయము చేసికొన్న తరువాత క్రిందికిదిగివచ్చి యక్కడనున్నవారితో నాభార్య మరణవార్తను గలిపి, పట్టణమునకుఁబోయి కొంవత్రి మిత్రులతోఁ దెలుపవలసినదని మనుష్యులనుబcపి, నేను మరల పైకి పోక మేడక్రిందనున్న పడక కూర్చీలోనే కూగుచుంటిని. ఆప్పడు వితంతు శరణాలయములాrని వారందఱును విలపించుచువచ్చి పయికిఁ బోయి చూచి యేడువఁ దొడఁగిరి ఇంతలో పట్టణమునుండి పలువురు మిత్రులువచ్చి నాభా ర్యను మేడమివాఁదినుండి క్రిందికిదింపి మేము వాసము చేసెడి యింటిముందు వసారాలూr పడక కుర్చీమిరాఁదఁ గూర్చుండఁబెట్టిరి. ఆమె యప్పడా కుర్చీమినాఁద జీవించి కూర్చుండి యున్నట్టుగానే యుండెను. అప్పడామె పెంచినపిల్లి యొకటివచ్చి పైకి దూఁకి యా మెయొడిలోఁ గూరుచుండెను. ఆమె మనుష్యుల విషయమయి మాత్రమే కాక పశువులు కుక్కలు పిల్లులు మొదలయిన గృహ్యజంతువుల విషయమయి కూడ న పారదయ కలదయి వానిని బెంచి సంరకణముచేయుచు వానికి రోగములు వచ్చినప్పడు మనుష్యులకుఁ జేసిన ఫ్లే యుపకాబారములు చేయుచుండెడిది; తాను బజాఱుమార్గమున C బోవతటస్థించి నప్ప డెల్ల ను వాని నిమి త్తమయియేదో కొని తెచ్చి వానికిఁ దప్పక పెట్టుచుండె డిది. అందుచేత నా భార్యబండిదిగగానే తమకేదో తెచ్చిపెట్టునని యెతిఁగి