పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

= 5 3ど。 స్వియ చరిత్ర ము తూంట్లుపడి పలుచనయి బెండువలె తేలికయయియుండెను. దేవుఁడు తన యర్చకునకు సువర్ణ మిచ్చుచు నచ్చిన మార్గమిప్పడు వూచదువరులకు బోధ పడియుండవచ్చును. పూజారి యాకు రాయి మొదలయిన సాధనములతోఁదొ లిచి ప్రతిదినము కొంతబంగారముతీసి విక్రయించి సవూరాధనములు మొదల యినవి జరపుచువచ్చి కడపట దేవుని యొడ లెల్లగుల్లచేసెను. ఈప్రకారముగానే కొంతవఱకు నా విషయములోను జరగినదని చెప్పవచ్చును. నేను హిత్రకారిణీ సమాజమున కాఱు వేల యేనూఱు రూపాయల రొక్క_మిచ్చి, దాని యసలు ముట్టుకొనక వడ్డిని మాత్ర ముపయోగించుకోవలసినదని నియమమేర్పతి చితిని. ఆ సొమ్మలోనుండి రెండువేలరూపాయలు చెఱువు సోమయాజులు"గారికిని, వేయిరూపాయలు రామమూర్తిగారికిని, బదుల్లిచ్చితిమి. మిగిలిన మూఁడు వేల యేనూఱు రూపాయలును నాయొద్ద నిలువయుండెను. చేతిలాగోనిక్తి సౌమ్లువచ్చి నప్పడియ్యవచ్చునని యప్పలాశవ్రాసి యాసొమ్లలోనుండి హితకారిణీ సమాజ వ్యయములను జరపుచువచ్చితిని. ఇప్పటికారూపాయలన్నియు వితంతు చేరళైకా లయాదుల నిమిత్తమయి హితకారిణీ సమాజము క్రిందనే వ్యయమయినవి. ఇవి హితకారిణీ సామాజికుల కందఱికిని దెలిసిన బహిరంగరహస్యము. ఇప్పడు సమాజము వారికి చందాలు పోగుచేయవలసిన వెట్టపుట్టినది. అందుచేత వారు ధన సాహాయ్యమునిమి త్తమయి သေ၀ဖွဲ့ పున నొక విన్నపము వ్రాసి ముద్రింపించి నా చేతికిచ్చిరి. దానినిందు క్రిందఁబ్రకటించుచున్నాను.— OM ! THE RAJAH MUNDRY HITHAKARINI SAMAJ. بصصصصحومصصد THE RAJAHMUNDRY HITHKARINI SAMA) owes its origin to the wise desire of the venerable Rao Bahadur K, Viresalingam Pantulu Garu to give permanence to, and to enlarge the scope of the great work to which he has dedicated his heroic life. A gathering convened by him, on 15-19