పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

அ3அ స్వీయ చ రి త్ర ము తెలుఁగు భాషను వృద్ధిచేయవలెనన్న యభిలాషము నాకు మొదటి నుండియు విశేషము"గానుండెను. నేను నాకాలమునంతనుభాషాభివృద్ధినిమి త్తమే యుపయోగించి పాటుపడిన పకమునఁ గొంతవఱకు నాయభిలాపము నెఱవేఱి యుండునేమో ! వెనుకటి ప్రకరణనులను మిరు సావధానముగా చదివి గునిండినయెడల "నేనొక్క పనితో ఁదృ ప్తినొంద క యేక-కాలము నందెన్నిపనులను పైని వేసికొ ని నిర్వహింపఁజూచుచుండెడివాఁడనో విూకువిశదమయియుండును. ఇన్ని పనుల నొక్కసారిగా పైని వేసికొనుటచే నేసేపనిని తృప్తికరముగా నిర్వ హించుటకు సమర్ధుడను కాకపోతిని. గీనికి తోడు నేనెప్పడును దృఢ గాత్రుఁడనుగాక ప్రకృతిచేత రోగనీలమైన దుర్బలశరీరముగలవాఁడను. 국 ట్లయ్యను నేను కొ”ం చెవులూrశీకొంచెను నాయభిలాషసిద్ధిని బడసితి ననుకోగానె దను. నేనారంభించిన కాలమునందు తెలుఁగులాగోనిప్సటివలె వివిధములైన పుస్తకములు లేవు. వివిధములేమి ? ఇంచుమించుగా నే విధమైనవియు వచన రూపమున లేవనియేచెప్పనచ్చును. ఆప్పడన్నియు నూతనసృష్టిచేయవలెను; అందుచేత నప్పటివారికి కష్టములెక్కువ ; సౌలభ్యములతక్కువ. ఆయినను తెలుఁగులో వెుదటివచన ప్రబంధమును నేనేచేసితిని ; మొదటి నాటకమును నేనే తెనిఁగించితిని ; మొదటి ప్రకృతిశాస్రమును నేనేరచించితిని ; మొదటి ప్రహసనమును నేనే వ్రాసితిని ; "మొదటి చరిత్రమును నేనే విరచించితిని ; శ్రీలకై మొదటివచన పుస్తకమును సేసే కావించితిని. అయినను ప్రథమ ప్రయత్నము లెప్పడును ప్రథమప్రయత్నములే. అవి దోషబహుళములయి యుండుట స్వాభావికము. మనమువృద్ధి పొందఁగలుగుట చేసినతప్పలను బట్టియే కాఁబట్టి మొదట చేయఁబడిన నా పుస్తకములును తరువాతివారిగురుతర పుస్తక రచనకుఁగొంత తోడుపడవచ్చును. నేనిట్లు [ རྒྱལ་ త్తపుస్తకములను రచించుచువచ్చుటయేకాక ప్రాఁతపుస్త కములను బ్రకటించుటకుఁ గూడ శ్రమపడితిని. శబ్దరత్నాకర నిఘంటుకర్త లైన బహుజనపల్లి సీతారామాచార్యులవారు తమనిఘంటువుయొక్క యవతా రికలో కొన్ని పూర్వపు స్తకముల పేరులుచెప్పి వాని పేరులు వినఁబడుటయేకాని