పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-Θ-9ψΣΤ స్వీ య చ రి ము త్ర للسفا నేసతిదశాబ్దముల క్రింద హిందుచేశ చక్రవర్తిని పట్టంబుసంగ్రహించె నట్టి విక్టోరియారాజ్ఞ నాదిదేవుఁడాయురారోగ్యములనిచ్చియరయుఁగాత

  1. . బాల్యకాలమున ○下き బహుభాషలను నేర్చి యతులవిఖ్యాతి యేయవుగాంచె వృక్షశాత్రమునందు వివిధప్రకృతిశాస్త్రవితతి నేయమ్ల ప్రవీణయయ్యె సంగీతసాహిత్య సరసచిత్ర విలేఖనాదులఁ బ్రౌఢ యే యమ్లయయ్యే దేశచరిత్రలఁ చేశలధర్షార్థ శాస్త్రాళి నేయవు జాణయయ్యె కుట్టుపనియందు నేయమ్లకుళలయగుచుఁ గొడుకుబిడ్డలకిచ్చుఁదాఁగుట్టిన విFయో

&D యిన్ని విద్యలఁబాండిత్యమిట్టుపడసి యున్నయాయవధీబల మెన్నఁదరమె? ఉ. ఏయవు రాణియయ్యు స్వమహీస్థలి బీదలయాకుటిండ్లకుకా బోయి ధనౌషధంబులును బుట్టములు న్నిఅు పేదవారికికా ఆు గేయవు"గాఁగ నిచ్చి తగ క్షేమములారసి వచ్చుచుండునో యూయవు సద్గుణాళి గొనియాడఁగలం డే సహస్రవక్తుఁడున్ HH సీ. ఈకుటుంబిని రాజ్యమేలుచునున్నట్టి పంచాశదుత్త మాబ్దములలోన భరతఖండమునకు బహు బాధలుతో"లంగి సకల సౌఖ్యంబులు సంఘటిల్లె ధూమనౌకల కల్టి దురగయానసమంబె యయ్యెద్వీపాంతర యూనమిపుడు: తంత్రీముఖంబున దవ్వులవార్తలు కణములో శ్రవణ З5o-9 Х $ంబులయ్యె ధూముళ్లకటబలంబున దూర దేశ యాత్రలత్యల్సకాల సాధ్యంబులయ్యె నహహ ! పొగడంగఁదరమె ? రాజాధిరాజ్జియైన విక్టోరియారాజ్యయాత్ర (మహిమ! సీ. నదులు కాల్వలు పాఱఁ బెదచాటిపజ్ఞలు కలవుధాన్యము పండుపొలములయ్యె బెబ్బులులకుఁ జోరవితతికిఁ దావు లౌ వనవాటములు పెద్ద బాటలయ్యో దుష్పభుత్వముపోయి తుల్యమౌన్యాయంబె యెల్లవారికిఁగల్లె సెల్లయెడల విద్యాలవములేని వివిధజాతులవారి క మలవిద్యా ప్రభావములు X○下汽c గఆవులకుఁజూడగాఁబెద్దకఱవువచ్చె నరబలుల్సహగమనముల్"నాశ మయ్యె *నిక ప్రభుత్వమొకింత జనులకొదవెమేలు! విక్టోరియారాజ్యకాలమునను,