పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

os & స్వీయ చ రి త్ర ము టిప్పణములో శివశంకర పాండ్యాగారింగ్లీషున పీఠిక వ్రాసి దానిలో మద్రచిత వుయిన విగ్రహతంత్రము పంతులవారి విగ్రహము ననుసరించి యెడమచేతి వ్రాఁతగా వ్రాయఁబడినట్టు నుడివిరి. దానిపైని నేనును కనుక పొడమినవాc డనయి కొక్కొండ వేంకటరత్న కవికృత విగ్రహతంత్ర విమర్శనమును గుణా గుణ ప్రదర్శనీసమాజకుఁడను పేరితో వ్రాసి ప్రకటింప నారంభించితిని. చూచిన వారెల్లరు నేనే వ్రాసితినని గ్రహించి దాని శైలికచ్చెరుపడసాగిరి. మొదటఁ బత్రికలోఁ బ్రకటింపఁబడిన మొదటి యెనిమిది పుటలను జదివి రం. గయ్య సెట్టిగారు 1876-న సం!! ఆక్టోబరు 27 న తేదిని నాకిట్లు వ్రాసిరి_ “The article about the ‘Pandya's Notes' in your journal has given me immense pleasure. I read and re-read it with great interest. It is an excellent criticism excellently expressed." (పాండ్యాగారి టిప్పణమునుగూర్చినమిపత్రికలోనివ్యాసమునాకత్యంత సంతోషమును గలిగించినది. నేను దానిని చదివి యత్యాసక్తితో మరల చది వితిని. ఆది దివ్యముగా తెలుపఁబడిన దివ్యమైన విమర్శనము) నేను దీనిని పెద్ద పుస్తకముగా వ్రాసి ప్రకటించియుందునుగాని పంతుల వారు మొదటి యెనిమిదిపుటలను జదునఁగానే తవుయెఱుకలేక యే పాండ్యా "గా రావూటలను వ్రాసిరిగాన కమించి విమర్శనమును మూనవలసినదని నా oč సుహృద్భావముతో వ్రాసినందున నేను మొదట నుద్దేశించుకొన్నట్లు (వాయ కక్కడక్కడ కొన్ని భాగములను మాత్రమే విమర్శించి సంక్షేపించి ముగించితిని. నా వ్రాఁతయొక్కయు విమర్శనముయొక్కయు రీతిని జూపుట в ооо యుపోద్ఘాతమును కథా విమర్శనములో నొక భాగమును మాత్రమిందు w"ം:ാ చుచున్నాను— “గొన్ని దినముల క్రిందటఁ జెన్నపురిలో బ్రహ్మశ్రీ మహారాజశ్రీ రా. శివ c బ్రకటింపఁబడిన బ్రహ్మశ్రీ కొక్కొండכ&38: 8יחד. y: . (* יאי.Ot" (איטליי" 書 '. .y(( איו. ("גלייווי( విగ్రహతంత్ర టిప్పణ పుస్తక మొక్కటి -ہ بہeوv*