ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'తలము' —
మనుచరిత్రము (2-11) —
| తలమే బ్రహ్మకునైన నీనగమహత్యంబెన్న నే నీయెడం | 299 |
'తరము' —
తిమ్మకవిసార్వభౌముని సారంగధరచరిత్ర —
ద్విపద. | దండించుఁ గాకేమి దైవయోగం బె | 300 |
‘మఱువక-మఱక-మర్వక-మఱాక' (అని నాల్గు విధములును గలవు.)301
'మర్వక' —
ఉద్యోగపర్వము (4–70) —
చ. | (అనుటయు నప్డు గొంతి హృదయంబున శోకము నివ్వటిల్ల ని | 302 |
'మఱాకు' —
తిమ్మకవి అచ్చతెనుగు రామాయణము (కిష్కింధ. 84) —
గీ. | కోతి రాయఁడ మాపయిఁ గూర్మి నిలిపి | 303 |
మిగిలినవి సులభము.304
'అనక-అనాక' (అని రెండును గలవు. 'అనక' సులభము)305