ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'వ్రీడః' —
శిశుపాలవధ —
| యత్సాల ముత్తుంగతయా విజేతుం | 213 |
తిమ్మకవిగారి రసికజనమనోభిరామము —
గీ. | వ్రీడవతి యేడ్చె నెలుఁగెత్తి వెక్కి వెక్కి | 214 |
'స్ఫూరత్' —
ఎఱ్ఱనగారి హరివంశము (పూ. భా. 9-200) —
మ. | అని యుత్తుంగతరంగహస్తములఁ గ్రూరారాతిఁ దీరస్థలం | 215 |
'పరీహార'మునకు —
అందే (ఉ. భా. 3-195) —
క. | నీ రూపు చూచి వలచితి | 216 |
'పరిహారము' సుప్రసిద్ధమే.
'పరీభావ' మునకు —