ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సుకవి మనోరంజనము
ద్వితీయాశ్వాసము
| శ్రీ రమణిప్రియ శయనా | 1 |
యతిభేదవిచారము
అవధరింపుము, విశ్రమనిర్ణయం బెఱింగించెద : 2
కాకునూరు అప్పకవిగారు తమ ఆంధ్రశబ్దచింతామణి యందు —
గీ. | విరతి విశ్రాంతి విశ్రామ విశ్రమములు | 3 |
క. | భీమన పది చెప్పె, ననం | 4 |