ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | వెలినుండి యవ్విలాసిని | |
క. | అడుగిడుచు మగుడిచూచుచు | |
వ. | ఇట్టు లిరువురు నిజనివాసంబులకుం జని తమ కలయుతెఱం గేరికిఁ దెలివిపడకుండునట్లుగా మజ్జనభోజనంబులు దీర్చి యెప్పటియట్ల యుండి రంత. | |
ఉ. | గందపుబొట్టు వీడియముఁ గచ్చలపాగయుఁ గావిదుప్పటిన్ | |