ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| చెలియా, పిలుచుకరమ్మా | |
వ. | అనుటయుఁ దత్ప్రాంతంబుననున్న మలహణుండు చిఱునవ్వు నవ్వుచు నరుగుదెంచి నిల్చినంజూచి పుష్పగంధి యతనిదుప్పటిచెఱంగుఁ గరంబునం జుట్టి పట్టుకొని యిట్లనియె. | |
క. | ఇందడవు నెందు నుండితి | |
వ. | అనిన నమ్మలహణుం డిట్లనియె. | |
ఉ. | ఓ చపలాక్షి, యోయబల, యోయలికుంతల, నీకుఁగానె నేఁ | |