ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| పులిచేత చిక్కువడి మదిఁ | |
వ. | ఇట్లు పుష్పసుగంధి వేగించుచుండె నంత నక్కడ సుశీలుండును జని మలహణుం గనుంగొని మదనసేన యాడిన కర్ణకఠోరవాక్యంబు లించుకించుక సూచించిన నతండు నిట్టూర్పు నిగుడించి యిట్లనియె. | |
సీ. | ఏ నేల చదివితి నెలదీగెబోఁడితోఁ | |