ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| మించి యన్యాయవిత్త మార్జించినట్టి | |
గీ. | ఇతరకాంతలఁ దనతోడ నిచ్చగించి | |
ఉ. | పట్టుఁడు కారులం దవుడ పండులు డుల్లఁగవ్రేసి సంపెటన్ | |
వ. | అనుటయు దేవా! యితం డొక్కనాఁ డర్ధత్రంబున వేశ్యకుం బూవులు గొనిపోవునెడ నపాత్రస్థలంబున నొక్కపుష్పంబు పడిన నది తనకుం గొఱగామి శివార్పణంబు చేసెనని | |