పుట:Srinadhakavi-Jeevithamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

167


ర్యములఁ గొన్ని టిని శ్రీ నాధుఁడు తన భీమేశ్వర పురాణమున నీకింది పద్యములో వివరించియున్నాడు.\


సీ. రాజమహేంద్రదుర్గమున గావించెశ్రీ
వీరభద్రునకు బ్రాకారరేఖ
నిలిపె మాక్కండేయ నీలకఠుని మ్రోల
నా మేశుం నమతల్లి నామకము,
సంగా మేశ్వరదివ్యశంభులింగమునకు
గల్పించెగళ్యాణ గర్బ గృహము
దక్ష వాటికియందు దరుణేందు మౌళికి
మొగలివాకిట దామమును చించెచే

.
గీ.పాగ్ది శాపవస్త్ర గోపుర ప్రాంగణమున
సప్త మునిసింధుసోపాన స కెలగ
దిన్చెభవనంబు భీమయదేణంగడ
మంత్రదేవయ యన్న భూమాత్యువరుడు,

- పైధర్మకార్యములలో నొక్కటగు భనవనిర్మాణ ధర్మకార్యమును గూర్చినశాసన మొకటి దాక్షారామభీమేశ్వరుని యాలయమునఁ గానం

బకుచున్నది.[1]* ఈశాసనము శా. శ.1350 అనగా క్రీ.శ.

  1. * ఆశాసనమున నిట్లున్నది .

    శ్లో.ఆస్తి ప్రశస్త మతిరల్లయ వేమభూపో
    రాజ్యోన్నతో జగితి రోజుమ హేంద్రపు ర్యామ్
    మంత్రిహితోఽ స్యమతి నిర్జిత దేవమంత్రి
    ద్ధివ్య శ్రీ యాజయతి దేవయయన్న మంత్రి

    శ్లో. నాకేపుష్కర బాణవిశ్వగణి తేసంవత్సరే కీలక
    కార్తి క్యాంశనివాసరేకృత ధీశ్రీయన్న మంత్రీశ్వర
    ద్రాక్షా రామజ భీమలింగ పురత శ్రీసప్త గోదాతటే
    ప్రాచీగోపురముండపం సమకగా దమ్యం శిలా నిర్మితమ్.

    శ్లో. ద్వాదశ సంఖ్యాస్తంభే సదాబహిగ్ద్వార మండ షేవిహారన్ రక్షతు భీమేశోఽయం స్త్రీ దేవయ యన్న సచివచకల్పమ్