పుట:Srinadhakavi-Jeevithamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

159

పంచమాధ్యాయము విరచితమై అల్లాడదొడ్డాభూపాలున కంకిత మియఁబడిన శివలీలావిలా సమున "పెద్దకోమటివేమపృధివీశు వెనుసొచ్చి యతనిసంపదలెల్ల సప హరించె, నని వ్రాయఁబడియుండెకు. అల్లాడభూపతి కాటయ వేముని శత్రువునువినాశముగాపించెనని పలివెల శాసనమున వక్కాణి పఁబడినది. కాటయ వేమునికి శత్రువు. పెదకోమటి వేముఁడముడనుట నిశ్చయము, కాటయ వేమునికి గాటయ కుమారగిరియని యిరువుకు కొమాళ్లుగలరని యెఱుంగుడుము, కాటయ వేమున కిరువురు పుత్రులుండఁగా నల్లాడభూపతి రాజమహేండ్ర వపుర రాజ్యమును నశ్యముఁ జేసి తానే రాజు నెట్లుపరి పాలించెను? 'కాటయ వేమారెడ్డిని అల్లాడ రెడ్డికినిఁ బూర్వపు బాంధవ్యమె గాక కాటయ వేముఁడు తనకు దొడ్డాంబిక యందు జనియించిన 'అనితల్లి' యను కొమార్తెను అల్లాడ రెడ్డికి వేమాంబిక వలనఁ బుట్టిన నల్వురు కొమాళ్లలోను 'రెండవవాఁడయిన వీరభద్రాఅ రెడ్డికిచ్చి వివాహముఁ గావిం

చెను*.[1] కోరుమిల్లి శాసనములో నునాహరింపఁబడిన కాటయ కాటయ

  1. జిత్యా సల్పవికల్ప కల్పితంబలం తం చాల్ప భానుం కణే మీత్రీ కృశ్య సమాగతం గజపతీం కర్ణాటభూపంచతం హవ్వా కోమటి వేము సైశ్యనికరం భూయోపి రామేశ్యరాత్ రాజ్యం రాజమహేందరాజ్య ముకగోడల్లాడభూ మిశ్వచః " " అల్లాడ వేమా రెడ్డి కోడుమిల్లి శాసనము . "
    • ఆర్యవటశాసనము.
    భూలోక భోగ్యోదిత కల్పవల్లీ శిష్టాశ్రితా నిష్టవి భేదభల్లీ పవిత్ర చారిత్ర వధూమతల్లీ వేమక్షితీశస్య సుతాన్నతల్లీ తస్యాః పతిః పతి ర శేషమహీపతీనాం వే మాంబికాల్లయ నృపాలవరేణ్య సూము . శ్రీవీర భద్ర ఇతిస్వగుణైక భద్ర కీర్తి ప్రతాపతులి తేశ్వర వీక భద్రః