78 దూబగుంట నారాయణకవి
ఇతడు నియోగిబ్రాహ్మణుడు; మైత్రావరణగోత్రుడు; బ్రహ్మనామాత్యునకును నాగమాంబకును బుత్త్రుడు.