పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


76 ప్రోలుగంటి చెన్నశౌరి

ఈత డార్వేలనియోగిబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు. వసిష్టగోత్రుడు. ప్రోలుగంటిపురవాస్తవ్యుడు. నాగశౌరి దేవమాంబలకు బుత్రుడు; తిప్పనకు బ్రపౌత్రుడు; ఈతిప్పన ప్రౌఢరాయలయొద్ద దండాధీశుడు.