పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


72 తాళ్లపాక అన్నయాచార్యులు

ఈతడు ఋగ్వేది నందవరీక బ్రాహ్మణుడు. ఆశ్వలాయనసూత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈయనకు అన్నమయ్య, అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయ్యగురువు, అన్నయార్యుడు అని నామాంతరములు కలవు.