పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


79 దగ్గుబల్లి దుగ్గన కవి

ఈతడు నియోగిబ్రాహ్మణుడు; శాండిల్యగోత్రుడు; తిప్పనార్యతనూజుడు; ఇతనితల్లి యెర్రమ్మ; పోతనయెర్రన లీతని కగ్రజులు; కవిసార్వభౌమ బిరుదాంచితు డైనశ్రీనాథమహాకవి కీతడు మరది.