పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

                 సూ త పు రా ణ ము
దగదప్పులచే నాకఁటి
సైగచేఁ గరువలివలించే వగచే నా
మగువము మగ లోకరోకరే
తెగటారఁగ ధర్మసుతుఁ: తెళ్ళక చనియెన్
                  ముగింవు
ఆటలనాడినాడడవులందున సోవుల మేపునుండి
సయ్యాటలనాడినాఁడు కొమరాండనుగూడి మనోహరంబుగా
బాటలుపాడీనే కడు వసివాడిన మోళ్ళు చిగురగా జగ నాటకసూత్రధారుడయినాఁడితఁడోయతని నితనిస్దలంచెదన్
192