పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త ప రా ఆ ము ప్రాణసమామఁడై తనకుఁ బ్రాభనమిచ్చిన కృష్ణమూర్తీ ని ర్యాణముఁ జెందనున్దడ దురంతవిచారముఁ గూర్చుచుండె న క్షీణధరాధిరాజ్యమును శీఘ్రమ మన్మనికిచ్చి యా జగ తాటిపరాయణుంగుచి ధ్యానముఁ జేసికొనంగ మేలగున్ అంచు నిశ్చయించి వెంటనే ద్రౌపదీభీమార్జున నకుల సహదేవులం బిలీపించి కంపితస్వరంబుతో పోరల నుద్దేశించి సంబోధించి, కాలము మాటిపోయే మన కాలము సర్వముఁ జెల్లి పోయే దు ష్కాలము దాపరించే మన కన్నులముందబ ంతమందియో కాలముఁ జేసినారు గత మె మేలుగదోచు నక్కటా ! గౌరిము రీతి గ్రుచ్చుకొను కష్టపరంపరకచ్చేఁ గంటిరే ! ఇష్టసఖుండు కృష్ణుడఖిలేశ్వరుఁడక్కట య స్తమింపగాఁ గష్టసుఖాలు చెప్పికొసఁగా దగువారలుకూడ లేరు సం తుష్టియు మాయమయ్యెనేదితోఁచక యుంటినిగా నిట్టి ప్ర భ్రష్టజగంబునన్ నిలువవచ్చునె? చెప్పుమీరలిప్పుడున్ పౌత్రుని నీధరాఫ్ఘనికిఁ బట్టము గట్టి ముదంబుతోడ నే మాత్రము సంశయంపడక మౌనీజనంబు సేవఁజేయుచున్ కతీయ వృత్తినిన్ విడచి ఔంతిని బూసుచు సన్యసించి లో కత్రయ కారకుం బరముఁ గన్గానఁబోవఁగ నిశ్చయించితిన్ అన్నా ! పూర్వాచారము లన్నియు మనకండయెదుట నతివేగముగా మున్నైపోవుచు నుండెను ఛిన్నాభిన్నంబులగుచుఁ జెప్పఁగనేలా ? 188