పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాసము పాండ వేయుల నీరాత్రి హనివారి డక తోలఁగీకరుండెడునట్లు భద్రపుష పరియునవి చెప్పి వెంటనే పాండవాగ్ర జునిఁ గనుంగొని శ్రీకృష్ణుఁ డనియు నీట్లు: ధర్మజా! డస్సియుండ గడా! పదునెప్మిదినాళ్ళ పోవుచే దుర్మదుఁడా సుయోధనుఁడు ద్రుంగేను సోమవతిపురన్నదీ విక్కల వాయువీచికల నిష్టుఁబోవుచ మేపునీవు నీ పేరి సహోదరుల్ మజికము వృష్టిండుపు నేఁటిప్పవన్ అని చెప్పి ధర్మజు నొడంబజూచి నాఁటియి పంచపాండ వులు కృష్ణుండును సాత్యకియు నోమవతీ పులినంబులవిశ్రమించి. అశ్వత్థామ విజృంభించి న్యాయయుద్ధంబునఁ బాండవులఁ గేలు చుట గుళ్ల భంజని యెంచి "యర్థరాత్రంబునఁ బటకుటీరంబులం జొచ్చి కృపకృతవర్మ సాహాయ్యంబున నెల్ల రం బొరిపుచ్చి, రాసోజు ఋణంబుఁ దీర్చికొనియె. 161