పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణరచనావశ్యకత యేమి ?


కమ్ము.పరుషవాక్యములని మమ్ముఁగినీయకు. సత్య మెప్పు డును బరుషముగనే యుండునుగదా !


ప్రాకృతజనంబుమాట యెటులున్నను మద్విరచిత గ్రంథములయందు నిదివరకు విద్వల్లోకంబు చూపిన యాదరమునే యీగ్రంథము యెడలఁ జూపుటకుఁ బ్రార్ధించుచుంటిమి. మా యభిప్రాయముతో నేకీభవింపకపోయినను విమర్శనార్థ మయినను గ్రంథమును బఠింతురుగాక,


ఇట్లు విద్వద్విధేయుఁడు,

{{{firstname}}} {{{lastname}}}

[[Category:Authors-{{{last_initial}}}]]