పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము యపరిమితానందముఁబొందినది రాధా దేవి. 'నేనెవ్వండనెన నేమి ? నేను లోకంబుసకు రాధేయుండనగుదును గానీ కొంతే యుండఁగానోప, చదువు సాములు చెప్పువాడు లేక దేశ దేశం. " బులు తిరిగి తిరిగి ద్రోణునిం జేర మోమోటమి లేక కుటిలుండై నీకు బ్రహ్మాస్త్ర ప్రయోగంబు నేర్పనయితికాదని చెప్పీ యవ మాసపజచినప్పుడు పరశురాముండి కష్టకాలంబున భార్గవా ప్రంబు ప్రతిభాషింపకుండునట్లు శపియించినప్పుడు నిష్కారణం బుగ నొక బ్రాహ్మణుండు నన్నుఁ దిట్టినప్పుడు, కుమారాస్య ప్రదర్శన సమయంబున భీముండు సన్ను గేలిచేసినప్పుడు నేఁబడ్డ మనః పరితాపంబు సన్వండెకుంగంజూలు? నాకీ ప్రపంచము సందుఁ జే' లన్న దాయని సందియంబు పొడమినది. ఇట్లు బ్రాహ్మణులచే శ ఫుండనై దిక్కులేక నేనల్లాడిపోవునప్పుడు నన్ను రెగసి కనికరంబున సుయోధనసార్వభౌముండు నొకాళ యంబునిచ్చి, యాదరించి, గౌరంబిచ్చి, పెద్దను జేసి,పరివారంబు నిచ్చి, పరీవాహంబునిచ్చి సపోరలలో తలయెత్తీని తిరుగ నవకాశమిచ్చి మన్నించె. స్వామిద్రోహంబుగాని, మిత్రద్రో హంబుగాని కర్ణునకు జేత రాదు. ఓ కృష్ణా! యీ జన్మంబునకుఁ గర్ణుండు రాధేయుండే. సుయోధన సార్వభౌ ముండు నమ్మినబం. ఈ మాకుఁ దిరుగులేదు. గోపాలా ! నాకు 'రాభాదేవి కన్న తల్లి , మహారథుండు కన్న తండ్రి,సు యో ధనుంజీలిక. ఇవి త్రికరణశుద్ధిగా జెప్పుచున్న మాటలు. ఈ మహానుభావున 'కపచారఁబుఁదలంచుటకొని చేయుటకాని 142