పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము పాలడుగంగఁ గొలవని పాలికిఁ దింపుము రాయబారమున్ మేలగు సంధిసమేడ మీకునువారికిఁ గాకపోయినన్ నాలుగుమూలలన్ గల జనంబు మీముంగొనియాడియా. యే పోయిన నేనీ మీరెగెలువన్ వలెనంచుఁ దలంతురన్నచో శివీవరుఁ డాలకించి యిటుచేప్పెను బిమ్మటఁ దత్సభని సుయో ధనుఁడతిలోథ వావికిని దగ్గరనుండిరి కర్ణభేబుల్ మనలను లెక్క పెట్టఁడు సుమావృధ1 వానికిరాయబారమున్ దినచుటగాన నీమెయని వైరమెచాటుట సౌమతంబగున్ బంధుజనంబులోఁ గలఁత వచ్చిన నిద్దురఁ బోక మెట్టులో సంధియొనర్చీ యెల్లరకు సౌఖ్యముఁ గూర్పఁదలంచు దుప్రియా గంధములేదు కల్లనే ఆ గంజనఁ డుత్తయమాయకుండునున్ బంధుజనప్రియుండు పమభవుఁడు మాటల దేవుఁ డెప్పుడున్ కార్యగతి తెజంగెలుఁగండు కపటిగాఁడు కాన నామాటలను నెల్ల గట్టి పెట్టి గడువచందంబుఁ దలపోసి కత్తిఁగట్టి పాలు వంచించితీరఁగావలయ నిపుడు దండిమగలు కలరు మన దండునందు . భయమువడనేల? సంధికిఁ దింపనేల? భయద ఘోర బాణకృపొణ పొణులగుచు సదమదింతురు కురురాజ సైన్యపటలి ఈమాట ఆలకించుచు దామోదరుఁడపుడు పల్కెఁ దగ దనకుండన్ భూమిళ్వరు తాపభలోఁ ప్రేముడి నందును జెవులు ఆక్కీంచి విస 124