పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త ప రా ణ ము దై నజోసదిష్టంబుగా ధర్మజుండు మంగళస్నానం బాచ రించీ సహధర్మచారిణియైన ద్రౌపదింగూడి, దీతుండై యజ్ఞ ప్రారంభంబుఁ గావించి శాస్త్రానుసారంబుగా నగ్రపూజాపరి శిష్టంబుగా ముగియించి, తత్పూజర్డు లెన్న రాయని లోవిత రించికొనుచుఁ గుట్టతుదకు తమమాటన్ దల పెపై కెప్పుడు దయాదాక్షిణ్యభావంబుతోఁ గనుదోయింగను తెప్పలట్టులు మమున్ గొపాడు చున్నట్టి పై న్నని సంప్రీతుమీ గాఁగఁజేసికొని సంతోషించు భాగ్యండు క న్నను నాకున్ మణి వేరుధర్మ మొక మైనస్ గల్గునే ధాత్రిలో ? నాకంబన్ బలవంతులై న నృపులున్ నాకం పేరాడ్యులున్ నాకం టెన్ రణదక్షులైన నృపులున్ సౌకర"ది రై ర్యాత్ములై భూకాంతులో గలుగంగ నీసవనమున్ భూపాలక శ్రేణియున్ వాకోకుల్ వెధగందుచుండ నీపుడున్ నా చేత (జేగంపఁడే కృతకృత్యుఁడ నయ్యెదనేఁ గృతజ్ఞతను గానీపింతుఁ గృష్ణుని సభలో నతిభ కిఁ బూజుచే వేద ఐతిపుల తోడనాకుఁ బనీయేముండున్ ధర్మజుడు తన మనంబులో నిట్లు నిర్ధారించుకుని, పూజాద్రవ్యములన్ గ్రహించుకొని సంపూర్ణాత్సుకత్వంమితో రాజీవాక్షుని పాదపద్మముల నారాధీంచీ సద్భ క్తితోఁ బూజించెన్ గద తత్సభాముఖమునన్ జోరామీయేపారఁగా ' దేజఃపుంజముచేత మోము వెలుఁగన్ దేదీప్యమానంబుగా 106