పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త పు రా ఈ ము వెలయు స్నాతక బ్రాహ్మణి వేషములను గోనలుగో సంతరించి ముగ్గురునుగూడ పేడలి ముచ్చిచ్చురీతిగా బిడియపడక చనిరీ యప్పుడ ప్లే గిరివ్రజవురమునకు ఒద్దికవారు మూవురును నుటకు నేండకునోర్చి దారిలో సుద్దులుకోన్ని చెప్పికోనుచుం జనుచుండఁగ నోర్మినోక్క నాఁ డద్దమరేయికైన యపుడందకు రాజగృహాంబు చెంతకున్ దద్దయుఁజేరి యొక్కయెడ దారికిదూరమునందునిల్వఁగన్ పోసుదేవుండొ యిటునటు పాజఁ జూచి చీమ చిటుకుమన్న నులికి చివుకురుమనఁ దోడవచ్చిన పొర్డులతోడ నేమి . పలుకులో పల్కి యచ్చోటనిలువనిక రొచడాటను దిగఁదొక్కి కోచలగుచుఁ గొండకోనలో లోయలోగుండ నడచి కాలీ సవ్వడీ కాకుండఁ గట్టకడకు గదలివచ్చి నిల్చిరీ కోటగమిడివాత ఎగినవాఁడుగాన మును కృష్ణుఁడు పాండు నృపాలపుత్రు లి ద్దరి విడి దుందుభుల్ గలుగుతావున కేగి యగల్చివై చుచున్ బిరబిరవచ్చి హారలను వెంటనే తోడాని పట్టణంబునన్ జోరి చనె నెట్టి సంశయము చొప్పడకుండఁగ నెట్టివారికిన్ రాజమందిర మేగి యారోత్రిపూట వారఁబంసిరి కావలివానితోడ . స్నాతకులు మువ్వురు తమ దర్శనముఁగోరి నిలిచీముణ్నారు మొగసాల నీడ ననుచు 100