పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాపము రాజసూయాధ్యరంటోనర్సంగt భాండ వులను బరీకాళీ సంతేఁ బుడబుఁ బొడమి యాకిపోవని శత్రుత్వ మరి రాజ రాజీతో క్షణంలో రాజఁగలదు అని కతి , రాజనీతిజ్ఞుడై లోతు వీ చీ విక్ష రించి, వెంటనే దేవర్షి యగు సారదుని బిలికించి, కార్యవిభా నంబు సర్వంబు నిక్షించి చెప్పింప, నారదచేయు స్క్రప్ర స్థంబున కేగి పాండవులచే సంపాద్యౌది విధులం బూజింపఁ బడి, క్షేమసమాచారంబు లెఱిగి, ప్రసఁగవశమున నేమియు నెఱుంగని పోనింబోలే నిట్లు చెప్ప కొడం7: "మొనమొన్ననే త్రిదివమునకుఁ జనివచ్చినవాఁడ నేను ఇహ! ఓ జనకుని నటఁ గాంచితి నా యనఘుఁడు సౌఖ్యముల నోలలాకీచుమండెన్ నన్ను (సోంచినయంత మీపేత నాకమందున పెంటనే నన్ను దగ్గరి మీదు క్షేమము నాముఖంబునసర్వమున్ విన్నవాడయి సంతసిల్లుచు ఓక్క మోమున నొపయిన్ గొన్నీమాటలు మీకుఁ జెప్పఁగఁ గోరి యిట్లనిచెప్పెఁగా భూతలంబున నున్న యప్పుకు భూతలేరురిఁగూబ్చచున్ భూతిఁగూర్చు ఒకాని మీక యబు పుట్టక పోయేఁగాఁ భూతయజ్ఞము లాచరించుచుఁ బ్రోవనై తీవీ బుజ్యమున్ భూతలంబును వీడినప్పుడు పుణ్యలోకముఁ జేరఁగా 95