పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త ప రా ణ ము మిహిర బింబముఁగప్పు మిడుత దండునుబోలే నార్యులు దండెత్తి యాక్రమింపఁ ఔరిపుచ్చఁజాలక యరీకట్లనేరక ప్రాలేయ భూధర ప్రాంత భూమి •ద్రావిడమన్నీలు' త్యజియించి యందుండి మధ్యదేశము(జొచ్చి మాటుపడుచు పంచజరగోళ పై పొంచియుండిన పేన గుదికట్టి యందందుఁ గూర్చి పెట్టి చిన్ని రాజ్యంబు లేన్నియో సేకరించి యేలుకొనుచుండ్రి వారు దోరీల మెజయ పేరమియు నొంటరములేక బెట్టుతోడ కారిపై పరీత్యమునకుం గళవళించి. పుండ్రపోహయ వైద్య భోజాంధకదశార్ల | సాత్వత యదువృష్టి జాతులెల్ల మధ్య దేశమునందు మహిత దిలాడ్యులై ఋతి బౌధలులేక యేలకోనఁగ మాగధుండైన దుర్మదవై రివీరభం జనపటిష్ణుఁడు జరాసంధ విభుఁడు సార్వభౌముడయి జనరంజకముగ నే కాతపత్రముగాఁగ నవనిల్ల నేలుచుండ నార్యులు భీతి యినుమడింపఁ తేజపాట, జూడఁగలేక దినదినంబు కుటిల దు స్తంత్రముల పన్ని కొన్ని సిటులో వీనిఁ దెగటార్పఁ దల పెట్టి వేచియుండ 38