పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ఫ ల @ తీ నూతప్రోక్తపురాణసంహితను సంశుద్ధాంతరంగంమితోఁ బ్రాతస్సాయములం బరించునెడలస్ బ్రహ్మాయురారోగ్యముల్ భూతప్రీతియుఁ జిత్తశుద్దియుఁదమోలుంటాక వైరాగ్యమున్ నీతిప్రోత వివేచనంబు గలుగున్ నిత్యంబు నత్యంబుగన్, 155