పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మా ఈ ఫ7 6 ము బోటుల కెల్ల ధర్మము ప్రబోధముఁ జేయుచు జీవహింస బా హాటముగాఁగపుపనికే నిరతంబువిసుమాలక యెల్లపొద్దులా మాటలే చెప్పుచుండీ మను మార్గమునందున సంచరింపుచున్ దాటక రాజయోగ పరితర్పిత పురివీడి పిమ్మటక్ , వానప్రస్థము ననుచు మానుగఁ దేటకి మహాభిమానవతి యునూ చానమటంచును దండక కాననమున సుతులఁగూడి కావురముండెన్. ఈగతి స్త్రీ, పురుష ప్రభేదంబువలన, స్వత్వంబుల యందు వ్యత్యాసంబుఁ బొరయకుండ ధర్మసంరకణంబుఁ జేయుంచు, పంతముతోడ నన్య నరపాలుర పైఁబడీ దోర్విభూతి దే శాంతర సీమలం గెలిచి రావలిపుట్టఁగ హరి నెల్ల సా మంతులుగా నొనర్చికొని మంతున కెక్కి యథేచ్చతోడ వి. శ్రాంతినిబూని రావణుఁడు రాజ్యముఁ జేసెడి కాలమందునన్ . గండోపలచ్చటా గండూషిత ప్రస్థ వింధ్యపర్వతపంక్తి వెనుక నెట్టి పంచాస్య శార్దూల వన్యేభసంకీర్ణ ప్రస్ఫురద్దండ వనముదాఁటికి