పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తీయా శ్వాస ము నారదుఁ డొక్క-నాఁడు నరనాథకుమారకుఁ జూడవచ్చి దై వారెడి సేమ: గస్బలచి యక్క-జమాటలు నాల్లు చెప్పి, వే రూరులు కోరడేముల్ వలికి ననిపించి సుతార మొప్పఁగా దూరని తోఁపకుండ మది దూరని మెత్తని గొట్టుమాటలక". నీ జనకుండు గర్వమున న్నిరకోటీని సాధుపాళి రా . రాజునటంచు నుబ్బుచుఁ బరాక మలీలఁ గమంబుఁ దన్సీ పే రోజముఁ దూల్చుచుండ నిటు లోపరికించుట రాజనీతి యేం ? రోజులు లేరె? మున్ని టుల రాజకముం బొనరించినార లే ? యాగము ముక్తినిచ్చునను నాళ మెయిం గడు శద్ధతోడ నా యాగమవేత్త లందజు ప్రయాసముతో నొనరించుచుండఁగా యాగము ముక్తినిచ్చునె యథార్థముగా శ్రీ నని పాడుచేయు నీ యాగము నాగంబు తగునె యొడయుండగుపోని కెందునున్ ! ఔలుఁడ నే ననఁబోకుము బౌలకునకు. మాత ధర్శపద్దతి వలదా ! బాలుఁడె ధర్మము నిలుపం జాలిన దైవంబు మెచ్చి సంతసపడఁడా ? నే నెటు లీవనిఁ జేసెదఁ బోనిమ్మని నీవు చెప్పఁబోకుము బాబూ ! వేనకు వేలున్నారు మ హానాయకు లివుడు నీకు సండఁగ నిల్వన్,