పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకులు



బ్రాహ్మణులు శ్వేతాంగులు

బ్రాహ్మణవర్ణము తెల్లనిది. అనగా నార్యుల ధేహ చ్ఛాయ యెట్టిదో, బ్రాహ్మణుల దేహచ్ఛాయకూడ సట్టిది. దీనింబట్టిచూడు బ్రాహ్మజాతీయందు సాంకర్యము లేదని ధ్రువంబగుచున్నది. సంకరులు కాక యార్యత్వము మూ ర్తీభ వించినట్లుండిన బాహ్మణు లార్యులయందుఁ బరిశుద్ధులుగను, బరిపూతులుగను నెన్న బడిరి. మహమ్మదీయ రక్త సాంకర్యము లేని చిత్తూరు రాణావంశమునకున్న గౌరవ మితర * రాజపుత్ర కుటుంబములకున్న దా! ఇది యట్టిద. ఈ కారణముచేతనే యార్యసంఘము బాహ్మణులకు "దాసోహమ్మ" నినది. సంఘమును శాసించి నడుపుటకు వీరికే యధికారము కలినది. దోషారోష నిరూపణము వీరి హస్తగతమయినది. ' విస్సన్న చెప్పిన దే వేదమయినది. స్థిరచరరూపకమైన యిస్తువును గడిం చుట వీరి విధకాదు; కాని దానిని బరిపాలించుటకుఁ బంచి పెట్టుటకు సర్వాధికారమున్నది. ఈ పద్ధతిమాత్ర , మద్భుత మేధావి శేష నిష్పన్నము, గడించ లేకపోయితి మే యను బెంగ యుక్కర లేదు. ఇం' లోఁ బొయి రాజుట లేదే యను విచార మక్కజు లేదు. రెడ్డిగము తీయనక్కఱలేదు. ఏ దినమున 'గా దినము వలయు పదార్థములతో వీరియింటిని సంమమంతయు నోలలాడించును. అవురా! తొల్లి బ్రాహ్మణుఁడు సంఘ శ్రేయస్సు కొఱకై యెట్టి దుర్భరకష్టములను బొందెనో చూచితిరా !


181