పుట:ShriiRamaNaamaamritaGeyamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓం

శ్రీ సీతా రామచంద్ర పరబ్రహ్మణేనమః

అస్మద్గురుభ్యోన్నమః.

శ్రీరామ నామామృత గేయము.


భూపాలరాగము - మిశ్రగతి.

శ్రీకరముసౌఖ్యప్రదము సుశ్రేయదము శ్రీరామనామము
లోకములు సర్వంబునిండి వెలుంగునీనామం శ్రీరామనామం ॥
అఖిలముందానయ్య దేనికి నంటకున్నది రామనామము
మఖవముఖయాదిత్య వరసన్మాన్య మీనామం శ్రీరామనామం ॥ 1