పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

శ తా న ధా న సారము, పూర్వార్థము


పరమాత్మ ) మంగళమహా శ్రీవృత్తము.

ఎవ్వనిమహత్త్వము మునీంద్రులు సురేంద్రులు బుధేంద్రులు గనుంగొ నగ లే రిం కెవ్వనిపదంబు గనెనేని సుఖ దుఃఖముల నెప్పుడును జెందడు మనుష్యుం డెవ్వనిచరిత్ర మొక యింత యని చెప్పుటకు నెల్లరు సశక్తులు మహాత్ముండ వ్వల నెసంగుపురుషాడ్యుఁ డిడు సత్కృపను నందఱకు మంగ ళమహా శ్రీ................. ............ ................... .........

(సమస్య) ని గా నైతి నిశా నయాత్రి. తరుణీ నాయాతి కాయా తానా

శ్లో॥

లో॥ ఆయా తీతి దురాశయా బత నమే నేత్రే నిమేషాకులే
మందోఽయం కీల.చంద్రచూ విరహీశా మళ్యంతశత్రు స్స్వయం

దూతీ కింనగ తా గ లోపిచ పతి ర్వేతాళ భూతో విధే
నిద్రా, నైతి నిశా సయాతి తరుణీ నాయాతి కా యాతనా2

...................................................................................

చ|| ఆ లరఁగఁజేసె నీ సభ, నయా ! మహామతి: వేయినోళ్లతో
జిలువల ఱేడు వేఁడుకను శ్రీహరిసన్నిధమాటలాడులా
గలవడ నేఁడుగోపవసు దాదిపు సన్నిధియందు సజ్జనా
వళులమనంబు లద్భుతము పాల్పడ వేంకటశాస్త్రీయెంతయున్ 2

చ|| వితతపు రాణతత్త్వము నవీనపురాణము (ఆకాశపురాణము) ఘంటికాహతుల్"
స్తుతచతురంగ ఖేలనముతోడన షెక్కు విచిత్ర కార్యముల్,
మతులలరంగందెల్పుచు సమానుష బుద్ధిని జూపువారి కీ
చతురులు సభ్యులందఱును జంపకమాలల నిచ్చర చ్చుగన్

-

బ్రహ్మశ్రీ వేకటసుబ్బాశాస్త్రుల వారి యుపన్యాసము.

'శ్రీమన్మహీమండల మ్య నాయమా నే వేంకటగినగరే విజయ సంవత్సర మాఖ శుద్ధ చతుర్దశ్యాం మహారాజ రాజశ్రీ , చెలికాని వేంకటగోపాల రాయంరీకృతాయాం బుధజనవిరాజి తాయాం మహాసభాయా మస్యాం శత ఘంటాకవిత్వ పో రావారసం జాతి కీర్తి శీత భాసు ధవళీకృత దిగంతాభ్యాం పండలీకులావతం సాభ్యాం తరుపతి వేంక టకవి కుల రోమణిభ్యాం విరచితం విశ్వాతికాయ్యష్టావధాన మవలోకయ తా మస్మా

కం॥ సంజాతమానందాతిశయం వర్ణయితుంద్విసహస్రరసవావిల సద్వదనారవిందోఽనం,
తోఽపిన సమర్థ ఇతి మన్యామ హే వయ మేతిల్పట్టణ ణవిరాజమానా విద్వన్మణయః |

శ్లో! గోదావరీ పరిసరా దిహచైతవంతా, పస్మాన్ స్వవాగమృత పూశతరంగమగ్నాన్
ఏతా సమాచక లతాం కీల దుష్కవినాం సార, వాగాతసేన పరి తాపిత కర్ణయుగ్మాన్

స్లో:సుధ్యా కాలనన్మహానటశిరోదోధూయమానామర, ప్రోతస్విన్యుదయత్తరం
గవిత తే ర్భంగగ ప్ర దా గుంభ నాః జాయం తే భువి కస్యనా తిరుపతి ! శ్రీ వేంకట
ప్రాజ్ఞ యో, ర్మృద్వీ కాకదళీ పితామధుఝురీ సంవాదినీనాం గిరాం: