పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాన మా మల,

118


హరిశ్చంద్రేణ సహా శ్రీ రామచంద్రాప్పరాయస్య సామ్యమ్, సగ్గరా.

విశ్వామిత్రాయ దత్వా సకలమపిధనం సత్య వాక్య ప్రతిజ్ఞాం
నానాకష్టానుభూతిం దధదపి భువి యః పొలయామాస రాజా
సోయం రాజగుణాఢ్య భవతు బత హరిశ్చంద్రభూపాలపర్యో
యత్కించి తకష్టశూన్యం పరిచరతి ఋతం రానుచందాప్పరాయః ,

ప్ల వంగసం|| చైత్రములో ఖాసింకోట సంస్థానములో నొకయ స్టావధానము జరగెను గాని రికార్డు ప్రకృతము తటస్థింపదయ్యే: ప్లవంగసం! మార్గశిర బహుళములో బెజవాడలో ఆకెళ్ల వెంక య్య కోవెలమూడి రామయ్య గార్లు చేయించిన శతాష్టావధానము లలోఁ గొన్ని

ప్రకృతవండితుల స్థితి, మాలిని,

నృపతిజనసమూ హే రాజ్య హీనే కవీంద్రా
విమల తరయశస్కా పండితా శాస్త్ర విత్తాః
భృతక ధనవ శేన ప్రాప్త కుక్షి ప్రచారాః
కధమపి నగరేషు ప్రాయశః పర్యటంతి1

వసంతఋతువు,

శా|| కూయన్ జొచ్చెను గోకిల ప్రతతి కూకూరాన మొప్పన్ జగ
ద్గేయం బై తగుపల్ల వప్రతతీ చే దీప్త ములయ్యెం దరుల్
మేయన్ జొచ్చెఁ జకోరదంపతులు "మేల్మిన్ వెన్నెలల్ , మారుఁడున్"
డాయణ జొచ్చెను బాంథభామినుల నాడంబంబుతో నామనిన్2

కోవెలమూడి రామయ్య గారప్పుడున్న రీతి.

సీ|| చలువ జేసినయట్టివలువ మూవున నుండి వక్షమ్ముపై జీరు వాఱు
చుండ! నాజనులు బంబులైన కరములు కోటు జేబులలోనఁ గొమరు
మిగుల నాకాశమునకునై యభిముఖంబగు నాననంబు దా నాలో
చసంబు దెలుప నంతగా నాభరణాడంబరము. లేమి నెగడునిగర్వంబు
నీటు దెలుప,