పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

శ్రీ వాన మా మ ల ..


వేదః: శార్దూలవిక్రీడితమ్.

పూర్వార్థం పఠ లాంతు కర్మ నిచయే ష్వాసక్తి రు జ్జృంభ తే
‘వాక్శుద్ధిం భజతే నివాసమయతే తేజోము బ్రాహణం
అరజ్ఞావవివేకశూన్య హృదయో ప్యాలంబతే యోగ్యతా
మన్యార్థం పఠ తాంతు ముక్తి వనితా వామాంకమారోహతి,10

జ్యోతీషం, ఆర్యా,


<poem>ఆకాశవర్త మానా, గ్రహాః ప్రమాణంహ యస్య శాస్త్రస్య
తచ్ఛాస్త్ర రత్న మేత, న్నేత్రం భోకస్య కేవలాంధస్య11

తిరుపతి వేంక టేశ్వరస్య ప్రకృతక విభ్యాం శ్లేషః, ప్రహర్షిణీ.

సేవేహం తిరుపతి వేంక టేశ్వరంతం. బ్రహ్మా యద్గురుర భవన్మహాను భావనః
లక్ష్మీ ర్యత్ప్రియతరుణీ ప్రసిద్ధ శీలా, నిత్యం యస్తి రుపతి నాకృతానుషంగ ||:12

సేవక వృత్తీ, చంపకమాల.

మృతిగన నెంచినన్ సమయమీయను సౌఖ్యముమాటటుండగా
జతురిమ గల్గు వాడయినఁ జూతురి. లేదనిపింపఁ జేయు స
మ్మత మగుసర సంబు గల మానిసి కేనియు లోటు తెచ్చు మం
చితసమడంగఁ జేయుఁ గద? సేనక వృత్తి మఱెట్టీ వారికిన్,13

నూవురః, స్రర్థరా.

రత్నైః ప్రత్నై ర్విచిఫ్ఫ్రైరనుపమఘృణిభి ర్మండి తైః ఖండి తాన్యై
స్సంయుక్త : కాంతిశాలీ ఘలఘలితకవః కామినీ పాదలంబీ
నాట్యాదౌ కింకిణీభి స్సమ మనుకరణం తథ్య'నే రాదధానో
వ్యస్తానాం "కొమినీనాం ముద మపి వితర న్నూ వురో భాతులోకే14

స్వామి:కిరీటః, శార్దూలవిక్రీడితమ్,

రత్నైర్నూత్నతరై ర్విచిత్ర ఘృణిభి ర్నానావిదైరంచితో
మౌళిస్థో జయతి స్వయం మణిమయ శ్రీ శేషశాయి ప్రభోః
యత్కాంత్యా విజితో రవిః ఖపదవీ మాలంబతే.లజ్జయా
యద్దీప్యాతు పలాయ తేఽంధతమసం భక్తాంతర స్థాయినా,.15