పుట:Saptamaidvardu-Charitramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

నాంధ్రపండితులును, సకల మహనీయులును, ఆంధ్రభాషాభిమానులును, నాకుఁ దగినసాయము సేసి, ఇట్టి గ్రంథముల రచించుటకు నన్ని తెఱంగులఁ తోడ్పడుదు రని నమ్ము.

చెన్నపురి.

సాధారణనామ సం. ము.

ఫాల్గుణశుద్ధ 3 శుక్రవారము.

3 - 3 - 11.

సర్వజనుల విధేయుఁడు.

యస్. వి. రంగాచార్యులు.