సజలామ్లములు – Dilute Acids సమకోణము – Right Angle సమతాపక్రియ – Isothermal Process సమతాపమండలము - Stratosphere సమభార రేఖలు – Isobars సమస్థానీయములు – Isotopes సమాంతర అక్షాంశవృత్తములు - Parallels of సూక్ష్మమైన వెలుగుమచ్చలు - Scintillations సూర్యకేంద్ర సిద్ధాంతము – Heliocentric సేంద్రియ వర్ణములు – Organic colours సౌరమండలము - Solar System పాకము - Mastitis స్థల వాదము — Topology Latitude 5 - Cristallinity సముదాయ సిద్ధాంతము - Theory of Aggregates సర్జి స్ఫటికలు - Potash Alum సర్పిలములు - Spirals సస్తనజాతి జంతువులు - Mammalia సాగుడుగంధ కిదము - Plastic Sulphur సాపేక్షక సిద్ధాంతము — Theory of Relativity సాయనమేషాది బిందువు - First point of Aries సిరలు - Veins సీసపుగంధ కిదము - Galena సువి క్షేప లేఖనము - Orthomorphy సూక్ష్మవిషజీవులు - Bacteria స్ఫటిక నిర్మాణము - Crystal Structure స్ఫటి కాక్షము – Axis of Crystals స్వాధీన తాప బీజప్రతిక్రియలు - Controlled Theory Thermo-nuclear Reactions స్థాపత్యశాస్త్రము – Engineering స్థితిస్థాపకత్వము – Elasticity స్వీకృత ప్రమాణములు – Postulates హ్రస్వదై నిక అంధకారాంతములు - Short diurnal intervals of darkness హ్రాసక్రమము – Rate Reduction
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/887
స్వరూపం