పుట:SamskrutaNayamulu.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

పోషకులకున్న సౌకర్యములే ఉండును. కాని క్యాలికోబైండుపుస్తకములుగాక మామూలు బైందుపుస్తకము లొసంగెదము. పోష్టుఖర్చులు వారే భరించుకొనవలయును.

అభిమానులు

అభిమానులుగా జేరువారు ముందుగా రు.6-0-0 లు (ఆరురూపాయ)లీయవలయును. పేరులు పైవవినలెనె పుస్తకములోను ప్రకటింపబడును. మండలిలో నచ్చగు ప్రతి పుస్తకము వీరు తీసుకొనవలయునను నియమములేదు. కాని వలయుపొత్తము చందాదారులకిచ్చు రీతిగా నిచ్చెదము. ఆ పుస్తకములు క్యాలికోబైంఖ్డు చేసినవిగా నుందును.

చందాదారులు

చంచాదారులుగా జేరువారుముందుగా ప్రవేశారుసుము రు.0-8-0 (ఎనిమిదణాలు) చెల్లించవలయును. సంవత్సరము చందా ప్రవేశరుసుముతో సహా రూ. 5-0-0 (అయిదు రూపాయ)లుండును. ప్రతిపుస్తకము వీరు తీసుకినవలయును. ప్రకటన పూర్తికాగానే పుస్తకములూ 'వీ.పీ' గా బంపెదము. ఇతరులుకువలెగాక వీరిక్ 25% తగ్గించి ఈయబడును.

ప్రతి సంవత్సరాంతమున ప్రకటించు పుస్తకములలో వీరిపేరులన్నియు ముద్రింపబడును. అనుబంధములుగా బ్రకటించునవి తీసుకొనవలయునను నియమములేదు. వలయుపొత్తము తగ్గింపుధర కీయబడును.

వివరములకు, పి.యల్.నారాయణ. లక్ష్మీగ్రంధమండలి,

తెనాలి